గోవర్థగిరి నెత్తిన గోవిందుడోయమ్మా
గోకులమునకు వ్యాకులమును తీర్చిన ఘనుడమ్మా || గోవర్థన ||
ఒకటా రెండా ఏడు దినములు పట్టి
గోవుల గోపాలకులను కాచినాడమ్మా || ఒకటా || ... || గోవర్థన ||
ఏడుకొండలపై కొలువున్న గోవిందుడే
మన సకలేంద్రియములను నడిపే గోవిందుడు
రేపల్లె జనుల నేమాయ కమ్మెనో...
పరమాత్మ తత్త్వమే తాను దాచెనో.... || రేపల్లె ||
గోవిందా.....గోవిందా.....గోవిందా.....గోవింద..... || గోవర్థన ||
యజ్ఞభోక్త, యజ్ఞకర్త, యజ్ఞఫలప్రదాతైనా
ధర్మమెరుగజేయ నడయాడెనో....
నందగోకులవాసుల జన్మలు పండెనో ||ధర్మమెరుగజేయ||

(lyric by dinavahi vijayalakshmi... you can hear the song by vijayalakshmi...www.yourlisten.com...bhaktivijayageethika or my face book.)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి