నమస్కారములు .. "విజయ గీతిక" అనే శుభనామముతో క్రొత్తగా బ్లాగు ప్రారంభిస్తున్నాను. ఇది మా శ్రీమతి నిర్వహించే బ్లాగు. నా "హాస్యవల్లరికి" అనుబంధము .. ఆమెకు పాటలు ఇష్టము. సామాన్య గృహిణిగా మరికొన్ని ఇష్టాలు ఉంటాయి కదా ...ఆ, ఈ, ఇష్టాలతో అందరికి నచ్చేట్టు ఆవిడ సహకారముతో వ్రాద్దామని మొదలెట్టామరి . శుభాకాంక్షలు ఆశిస్తూ....ఈ బ్లాగుకి చేరడానికి vijayageethika.blogspot.in